జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత

  హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్విట్జర్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగాబే చనిపోయాడు. జింబాబ్వేకు ముగాబే సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పని చేశారు. ఆఫ్రికాలో శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా రాబర్ట్ ముగాబే పేరుపొందారు. 2017లో నవంబర్‌లో సైనిక తిరుగుబాటు వల్ల అతడు పదవీచ్యుతుడయ్యాడు. జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తరువాత కొన్నాళ్లు ప్రధానిగా పని చేశారు. ఆ తరువాత 1987 నుంచి 2017 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. The post జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హరారే: జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ స్విట్జర్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగాబే చనిపోయాడు. జింబాబ్వేకు ముగాబే సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పని చేశారు. ఆఫ్రికాలో శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా రాబర్ట్ ముగాబే పేరుపొందారు. 2017లో నవంబర్‌లో సైనిక తిరుగుబాటు వల్ల అతడు పదవీచ్యుతుడయ్యాడు. జింబాబ్వే స్వాతంత్య్రం పొందిన తరువాత కొన్నాళ్లు ప్రధానిగా పని చేశారు. ఆ తరువాత 1987 నుంచి 2017 వరకు అధ్యక్షుడిగా కొనసాగారు.

The post జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: