బుద్ధిజం పూలు

Youtan-Poluo

 

ఏంటీ, చెట్టు కొమ్మకు మల్లె పూలు పూశాయని అనుకుంటున్నారా? నిజానికి ఇవి మల్లెపూలు కావు. ఉడుంబరా పూలు. ఒక బౌద్ధ గురువు చెప్పిన దాని ప్రకారం ఈ మొక్కలు మూడువేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయని ఒక నమ్మకం. అందుకే వీటిని బుద్ధిజం పువ్వు అని, యోటన్ పోలూ అని కూడా పిలుస్తారు. ఇవి పరాన్న జీవులు స్వతంత్రంగా పెరగలేవు. అందుకే వేరే చెట్టును గాని, ఏదైనా వస్తువునిగాని ఆధారం చేసుకొని పెరుగుతాయి. 15 నుంచి 20 మొక్కలు గుంపుగా పెరుగుతాయి. కేవలం కాండం, పువ్వు మాత్రమే ఉండి, కొన్ని రోజుల్లోనే వాడిపోయే ఈ మొక్కలు చక్కని సువాసనను వెదజల్లుతాయి.

youtan poluo blooms only once every 3000 years

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బుద్ధిజం పూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.