శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడు కిడ్నాప్

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. లండన్ నుంచి వచ్చిన ప్రవీణ్‌ను గుర్తు తెలియని ప్రదేశానికి డ్రైవర్ తీసుకెళ్లిన అనంతరం చితకబాది అతడి వద్ద ఉన్న రెండు లక్షల యుకె కరెన్నీ, బంగారాన్ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ప్రవీణ్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.    Young Man Kidnap from London in […] The post శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడు కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. లండన్ నుంచి వచ్చిన ప్రవీణ్‌ను గుర్తు తెలియని ప్రదేశానికి డ్రైవర్ తీసుకెళ్లిన అనంతరం చితకబాది అతడి వద్ద ఉన్న రెండు లక్షల యుకె కరెన్నీ, బంగారాన్ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్లాడు. ప్రవీణ్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. 

 

Young Man Kidnap from London in Shamshabad

 

Young Man Kidnapped from London in Shamshabad

The post శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యువకుడు కిడ్నాప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: