డబ్బులు చెల్లించడం లేదంటూ ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య…

Young man

 

హుజూరాబాద్‌ : మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకు రావాల్సిన డబ్బులను చెల్లించడంలో పైనాన్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన గంట శ్రీకాంత్(28) అనే యువకుడు ఓ ప్రైవేట్ పైనాన్స్‌లో రూ. 11 లక్షలు పెట్టగా తిరిగి ఆ డబ్బులను ఇవ్వమని కోరితే సదరు పైనాన్స్ యాజమానులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో కలత చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు.

 

Young man died with Financial ownership Difficulties

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డబ్బులు చెల్లించడం లేదంటూ ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.