హోలి వేడుకల్లో యువకుడి మృతి

  ఖమ్మం: జిల్లాలో జరిగిన హోలి వేడుకల్లో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుపాలాయపాలెం మండలం నేడిదపల్లికి చెందిన యురళి(21) మరో ముగ్గురు యువకులు హోళి అనంతరం నలుగురు కలిసి ఎస్‌ఆర్‌ఎస్ సి కాలువలోకి స్నానం చేయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడిన వారిని స్థానికులు గమనించి వారిలో ముగ్గురిని కాపాడి బయటకు తీశారు. Young man died in Holi celebrations at Khammam Related Images: [See […]

 

ఖమ్మం: జిల్లాలో జరిగిన హోలి వేడుకల్లో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుపాలాయపాలెం మండలం నేడిదపల్లికి చెందిన యురళి(21) మరో ముగ్గురు యువకులు హోళి అనంతరం నలుగురు కలిసి ఎస్‌ఆర్‌ఎస్ సి కాలువలోకి స్నానం చేయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలువలో పడిన వారిని స్థానికులు గమనించి వారిలో ముగ్గురిని కాపాడి బయటకు తీశారు.

Young man died in Holi celebrations at Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: