మంథనిలో యువకుడి ఆత్మహత్య

పెద్దపల్లి : మంథనిలో గురువారం విషాదం చోటు చేసుకుంది. బానేశ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బానేశ్ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అయితే ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బానేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో పట్టణంలో ఆందోళనకు దిగారు. Young Man Committed Suicide in Manthani

పెద్దపల్లి : మంథనిలో గురువారం విషాదం చోటు చేసుకుంది. బానేశ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బానేశ్ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అయితే ఆ పెట్రోల్ బంక్ మేనేజర్ తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బానేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో పట్టణంలో ఆందోళనకు దిగారు.

Young Man Committed Suicide in Manthani

Related Stories: