యువతి గొంతుకోసి ఉన్మాది

  వరంగల్ అర్బన్: జిల్లాలోని హన్మకొండలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. రాంనగర్ లో  ఓ ఉన్మాది యువతి మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డడంతో స్థానికులు స్థానిక దావాఖానకు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందించారు అనంతరం నిందితుడు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. Young man attempted murder on Girlfriend in Hanamkonda Related […] The post యువతి గొంతుకోసి ఉన్మాది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ అర్బన్: జిల్లాలోని హన్మకొండలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. రాంనగర్ లో  ఓ ఉన్మాది యువతి మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డడంతో స్థానికులు స్థానిక దావాఖానకు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందించారు అనంతరం నిందితుడు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.

Young man attempted murder on Girlfriend in Hanamkonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యువతి గొంతుకోసి ఉన్మాది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: