అద్భుత ఫీచర్లతో రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్

ముంబయి: గత నెల చైనాలో రిలీజ్ అయిన రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, అధునాతన స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో పాటు ఈ స్మార్ట్ ఫోన్లో అద్భుత ఫీచర్లు ఉన్నాయి. 3 జిబి/32 జిబి స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర మన దేశంలో రూ.10,500గా ఉండనుంది. అలాగే, 4 జిబి/64 జిబి స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర […]
ముంబయి: గత నెల చైనాలో రిలీజ్ అయిన రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, అధునాతన స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో పాటు ఈ స్మార్ట్ ఫోన్లో అద్భుత ఫీచర్లు ఉన్నాయి. 3 జిబి/32 జిబి స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర మన దేశంలో రూ.10,500గా ఉండనుంది. అలాగే, 4 జిబి/64 జిబి స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర రూ.12,400గా ఉండే చాన్స్ ఉంది. అయితే, భారీ బ్యాటరీ బ్యాక్ అప్ (4,000ఎంఏహెచ్) గల ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ కలర్స్ లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.
Xiaomi Redmi Note 7 India launch in February

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: