రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను బుధవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.7,999 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ కస్టమర్లకు ఏప్రిల్ 29వ తేదీ నుంచి అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్స్‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. షియోమీ రెడ్‌మీ 7 ఫీచ‌ర్లు… 6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 […] The post రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7 ను బుధవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.7,999 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ కస్టమర్లకు ఏప్రిల్ 29వ తేదీ నుంచి అమెజాన్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోం స్టోర్స్‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

షియోమీ రెడ్‌మీ 7 ఫీచ‌ర్లు…

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే,

1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌,

2/3 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌, 512 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 12, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు,

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఎహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 

Xiaomi has launched Redmi 7 in India today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: