అపురూప బంధం

 


చిత్ర ప్రపంచంలో తల్లీకూతుళ్లది విడదీయరాని బంధం. హీరోయిన్‌గా ఎదగడానికి ఆమె పాత్ర ఎంతో ఉంటుంది. నటిగా ఎదుగుతున్న కూతుర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటారు. కొత్త తరం కథానాయికలైన ఐశ్వర్యాబచ్చన్, మీనా, రంభా, మంచు లక్ష్మీ, రాశిలాంటివారు తమ చిన్నారులను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న దృశ్యాలివి. ఈ నెల 22న డాటర్స్ డే సందర్భంగా ఈ చిత్రాలు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అపురూప బంధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.