ధావన్, రోహిత్ హాఫ్ సెంచరీలు

  లండన్ : వరల్డ్ కప్ లో భాగంగా ఓవల్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా వికెట్లు కోల్పోకుండా 21 ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇప్పటి వరకు వంద పరుగలు (115 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్ 60 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 62  బంతుల్లో 50 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.      World Cup2019: […] The post ధావన్, రోహిత్ హాఫ్ సెంచరీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్ : వరల్డ్ కప్ లో భాగంగా ఓవల్ మైదానంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా వికెట్లు కోల్పోకుండా 21 ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇప్పటి వరకు వంద పరుగలు (115 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్ 60 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 62  బంతుల్లో 50 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.   

 

World Cup2019: Rohith, Dhawan Half Century in Aus v Ind

 

The post ధావన్, రోహిత్ హాఫ్ సెంచరీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: