తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్

  బర్మింగ్‌హమ్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సెమీ ఫైనల్‌లో ఎవరు గెలిచిన రికార్డు సృష్టిస్తారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(4), స్మిత్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.    World Cup: Australia Loss First Wicket in Semi Final The post తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బర్మింగ్‌హమ్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సెమీ ఫైనల్‌లో ఎవరు గెలిచిన రికార్డు సృష్టిస్తారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(4), స్మిత్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. 

 

World Cup: Australia Loss First Wicket in Semi Final

The post తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: