జంపా టాంపరింగ్ చేస్తున్నాడు?

  లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ జంపా బాల్ టాంపరింగ్ పాల్పడ్డాడని అనుమానాలు రేకెత్తిస్తున్నాయని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బౌలింగ్ చేసిన ప్రతిసారి జంపా జేబులోకి చేతులు పెడుతుండడంతో అనుమానాలు వచ్చాయి. జంపా తీరు అనుమానంగా ఉందని నెటిజన్లు ఐసిసికి ట్వీట్ల వర్షం కురుపించారు. దీంతో ఐసిసి స్పందించింది. జంపా టాంపరింగ్ పాల్పడిన దృశ్యాలు ఎక్కడ కనిపించడంలేదన్నారు. జంపాకు జేబులో చేతు పెట్టుకొని […] The post జంపా టాంపరింగ్ చేస్తున్నాడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ జంపా బాల్ టాంపరింగ్ పాల్పడ్డాడని అనుమానాలు రేకెత్తిస్తున్నాయని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బౌలింగ్ చేసిన ప్రతిసారి జంపా జేబులోకి చేతులు పెడుతుండడంతో అనుమానాలు వచ్చాయి. జంపా తీరు అనుమానంగా ఉందని నెటిజన్లు ఐసిసికి ట్వీట్ల వర్షం కురుపించారు. దీంతో ఐసిసి స్పందించింది. జంపా టాంపరింగ్ పాల్పడిన దృశ్యాలు ఎక్కడ కనిపించడంలేదన్నారు. జంపాకు జేబులో చేతు పెట్టుకొని అలవాటు ఉందని, కానీ జంపా బాల్ టాంపరింగ్ చేయలేదని ఆసీస్ కెప్టెన్ ఫించ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జంపా ఆరు ఓవర్లు చేసి 50 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాదించింది.

The post జంపా టాంపరింగ్ చేస్తున్నాడు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.