బుమ్రాను అనుకరించిన కోహ్లీ…నవ్వులే నవ్వులు

లండన్: బుమ్రా బౌలింగ్‌పై అందరూ ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. వన్డేల్లో ఇప్పటికే బుమ్రా తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. బుమ్రా బౌలింగ్ శైలిని అందరూ ఇమిటేట్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌ను అనుకరించడమేకాకండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ శైలి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్రుమా బౌలింగ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇమిటేట్ చేశాడు. బుమ్రాలా బౌలింగ్ చేసిన విరాట్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. […] The post బుమ్రాను అనుకరించిన కోహ్లీ… నవ్వులే నవ్వులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: బుమ్రా బౌలింగ్‌పై అందరూ ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. వన్డేల్లో ఇప్పటికే బుమ్రా తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. బుమ్రా బౌలింగ్ శైలిని అందరూ ఇమిటేట్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్‌ను అనుకరించడమేకాకండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్ శైలి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బ్రుమా బౌలింగ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇమిటేట్ చేశాడు. బుమ్రాలా బౌలింగ్ చేసిన విరాట్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం కారణంగా న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ట్రైనింగ్ సెషన్‌లో కోహ్లి బ్రుమాలా అనుకరించడంతో అందరూ నవ్వుకున్నారు.

 

World Cup 2019 : Virat Kohli Imitate to Bumrah Bowling

The post బుమ్రాను అనుకరించిన కోహ్లీ… నవ్వులే నవ్వులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: