పాకిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్ రద్దు

  బ్రిస్టల్‌: ప్రపంచకప్‌-2019లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. సుమారు 6 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారింది.దీంతో ఆటకు వీలుకాదని అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రెండు జట్ల కెప్టెన్లు, మేనేజ్‌మెంట్లతో చర్చించిన ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. కాగా, ఇరు జట్లు […] The post పాకిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్ రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌-2019లో భాగంగా బ్రిస్టల్‌ వేదికగా పాకిస్థాన్‌-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. సుమారు 6 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారింది.దీంతో ఆటకు వీలుకాదని అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రెండు జట్ల కెప్టెన్లు, మేనేజ్‌మెంట్లతో చర్చించిన ఫీల్డ్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. కాగా, ఇరు జట్లు ఇప్పటి వరకు చెరో రెండు మ్యాచ్‌లాడి ఒక విజయం, ఒక పరాజయంతో కొనసాగుతున్నాయి.

World Cup 2019: SL-PAK match cancel due to rain

The post పాకిస్థాన్‌-శ్రీలంక మ్యాచ్ రద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: