శిఖర్ ధావన్ శతకం…

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 ఓవర్లలో 246 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ధావన్ 117 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో లయాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ 57 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటైన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా 15 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్, నీల్ చెరో […] The post శిఖర్ ధావన్ శతకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 ఓవర్లలో 246 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. ధావన్ 117 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో లయాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రోహిత్ 57 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటైన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా 15 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్, నీల్ చెరో వికెట్ తీశారు.

 

World Cup 2019: Shikhar Dhawan Century in IND v AUS

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శిఖర్ ధావన్ శతకం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: