రోహిత్ ఔట్… 148/1

  లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 26.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 148 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 57 పరుగులు చేసి కౌల్టర్ నీల్ బౌలింగ్ లో కారేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 127 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్ 77 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ […] The post రోహిత్ ఔట్… 148/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 26.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 148 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 57 పరుగులు చేసి కౌల్టర్ నీల్ బౌలింగ్ లో కారేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 127 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్ 77 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో నీల్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

 

World Cup 2019: Rohit Sharma Out in Ind vs Aus Match

The post రోహిత్ ఔట్… 148/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: