ఆసీస్ టార్గెట్ 353

    లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. టీమిండియా 353 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఓపెనర్లు 127 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ స్కోర్ దిశగా టీమిండియా కదిలింది. ధావన్ 117 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో లయాన్‌కు క్యాచ్ ఇచ్చి […] The post ఆసీస్ టార్గెట్ 353 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. టీమిండియా 353 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. ఓపెనర్లు 127 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ స్కోర్ దిశగా టీమిండియా కదిలింది. ధావన్ 117 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో లయాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 82 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 70 బంతుల్లో 57 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. హార్థిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. పాండ్యా 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ధోనీ 27 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టయినీస్ రెండు వికెట్లు పడగొట్టగా  కమ్నీస్, స్టార్క్, నీల్ తలో ఒక వికెట్ తీశాడు.

 

World Cup 2019: India Scored 350 Runs in IND v AUS

The post ఆసీస్ టార్గెట్ 353 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: