చెరువుగట్టు జాతరలో అపశృతి

  చెరువుగట్టు: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి జాతరలో అవశృతి చోటుచేసుకుంది. నిప్పుల గుండంలో నడుస్తుండగా మహిళ కాలి జారిపడిపోయింది. వెంటనే పక్కకు లాగి పోలీసులు కాపాడారు. గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Women fell in agni gundam in Jadala Ramalingeshwara,woman’s toes slid as she was walking through the fire pit. pulled over and […] The post చెరువుగట్టు జాతరలో అపశృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెరువుగట్టు: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి జాతరలో అవశృతి చోటుచేసుకుంది. నిప్పుల గుండంలో నడుస్తుండగా మహిళ కాలి జారిపడిపోయింది. వెంటనే పక్కకు లాగి పోలీసులు కాపాడారు. గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Women fell in agni gundam in Jadala Ramalingeshwara,woman’s toes slid as she was walking through the fire pit. pulled over and rescued by the police.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చెరువుగట్టు జాతరలో అపశృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: