లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి

హైదరాబాద్: లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలోని కెకె కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాగీర్ రాధా నగర్‌లో ఉన్న కెకె కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో పెళ్లి వేడుక జరుగుతోంది. ఓ మహిళ లిఫ్ట్‌లో పైఅంతస్థుకు వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్తుండగా ఆమె కాలు గోడకు లిఫ్ట్‌కు మధ్య ఇరుక్కుంది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు పైకి వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి […] The post లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలోని కెకె కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జాగీర్ రాధా నగర్‌లో ఉన్న కెకె కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో పెళ్లి వేడుక జరుగుతోంది. ఓ మహిళ లిఫ్ట్‌లో పైఅంతస్థుకు వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్తుండగా ఆమె కాలు గోడకు లిఫ్ట్‌కు మధ్య ఇరుక్కుంది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు పైకి వెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్వెన్షన్ యజమాని పరారీలో ఉన్నాడు.

 

Women Dead with Struck in Lift in Rangareddy

The post లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: