మండే ఎండలకు రోడ్డు పైనే ఆమ్లెట్

 Egg Omelette

నారాయణపేట:  జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మహిళలు మండే ఎండకు పెనం వేడుక్కుతుందని గుర్తించి రోడ్డు పై ఆమ్లెట్ పెనం పెట్టి ఆమ్లెట్ వేశారు. కాలనీకి చెందిన మహిళలు వారి ఇంటి ఎదుట సిమెంట్ రోడ్డు పై శుక్రవారం మధ్యాహ్నం మండుతున్న ఎండలకు కారణంగా వేడిక్కిన విషయాన్ని గ్రహించి పెనం తీసుకువచ్చి రోడ్డుపై పెట్టగా కొద్దిసేపటికే పొగలు వచ్చాయి. ఇక దానిపై నునె రాసి ఆమ్లెట్ వేశారు. ఇది చూసిన కాలనీ వాసులు ఆశ్చర్యపోయారు.

Woman Makes Egg Omelette in Sun Stroke

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మండే ఎండలకు రోడ్డు పైనే ఆమ్లెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.