భర్త చనిపోయాడని బస్సు నుంచి దింపేశారు…

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో శుక్రవారం దారణం చోటుచేసుకుంది. బహ్రైచ్ నుంచి లక్నోలోని బంధువల ఇంటికి దంపతులు బస్సులో వెళ్లున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో ఆమె భర్త ఆకస్మాత్తుగా చనిపోయాడు. ఇది గమనించిన కండక్టర్ చనిపోయిన వారు బస్సులో ఉంటే నడపకూడదని చెప్పి… దీనికి రూల్స్ ఒప్పుకోవని వారిని మధ్యలోనే దింపేశాడు. బస్సు ఎక్కినట్టు సాక్ష్యం ఉండకూడదని వారి టికెట్ ను సైతం చింపేశాడు. దీనిపై ప్రయాణికులు డిపో ఇంచార్జికి ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్ […] The post భర్త చనిపోయాడని బస్సు నుంచి దింపేశారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో శుక్రవారం దారణం చోటుచేసుకుంది. బహ్రైచ్ నుంచి లక్నోలోని బంధువల ఇంటికి దంపతులు బస్సులో వెళ్లున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో ఆమె భర్త ఆకస్మాత్తుగా చనిపోయాడు. ఇది గమనించిన కండక్టర్ చనిపోయిన వారు బస్సులో ఉంటే నడపకూడదని చెప్పి… దీనికి రూల్స్ ఒప్పుకోవని వారిని మధ్యలోనే దింపేశాడు. బస్సు ఎక్కినట్టు సాక్ష్యం ఉండకూడదని వారి టికెట్ ను సైతం చింపేశాడు. దీనిపై ప్రయాణికులు డిపో ఇంచార్జికి ఫిర్యాదు చేశారు. దీంతో కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని అదికారులు వారికి హామీ ఇచ్చారు.

 

Woman Forced to Get off bus with Husband Body in UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భర్త చనిపోయాడని బస్సు నుంచి దింపేశారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: