కాచిగూడలో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమి(31) అనే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకోవడంతో ఆమె మృతి చెందింది.  భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం గౌతమి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కాచిగూడ పోలీసులు తెలిపారు. Woman Commits Suicide […] The post కాచిగూడలో వివాహిత ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమి(31) అనే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకోవడంతో ఆమె మృతి చెందింది.  భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం గౌతమి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామని కాచిగూడ పోలీసులు తెలిపారు.

Woman Commits Suicide In Kachiguda At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాచిగూడలో వివాహిత ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: