భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..

  ఉక్రెయిన్ : ఓ భార్య తన భర్త హింసను భరించలేక దారుణంగా భర్త మర్మాంగాన్ని కోసిన సంఘటన యూరోప్ లోని ఉక్రెయిన్ లో జరిగింది. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే… మారియా(48), ఒలెక్సండర్(49) భార్య భర్తలు తమ కుమారుడు విక్టర్ ఫెసియనోవ్ తో కలిసి యూరోప్ లోని ఉక్రెయిన్ లో ఉంటున్నారు. ఒలెక్సండర్ చాలా కాలం నుంచి మారియాను శారిరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో మారియాకు ఓపిక నసించింది. దీంతో మారియా […] The post భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఉక్రెయిన్ : ఓ భార్య తన భర్త హింసను భరించలేక దారుణంగా భర్త మర్మాంగాన్ని కోసిన సంఘటన యూరోప్ లోని ఉక్రెయిన్ లో జరిగింది. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే… మారియా(48), ఒలెక్సండర్(49) భార్య భర్తలు తమ కుమారుడు విక్టర్ ఫెసియనోవ్ తో కలిసి యూరోప్ లోని ఉక్రెయిన్ లో ఉంటున్నారు. ఒలెక్సండర్ చాలా కాలం నుంచి మారియాను శారిరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో మారియాకు ఓపిక నసించింది. దీంతో మారియా ఆగస్టు 23వ తేదీన తన భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి గదిలో ప్రశాంతంగా నిద్రపోవడంతో మారియా గదిలో వెళ్లి భర్త గొంతు నులిమి చంపేసింది.

ఇంతటితో తన కసి తీరక ఒలెక్సండర్ తలను శరీరం నుంచి వేరు చేసి మార్మాంగాన్ని కోసి తన కుక్కకు ఆహారంగా వేసింది. అనంతరం మారియా రక్తపు మారకలతో పరుగెత్తుతుండగా, పక్కింటి మహిళ గమనించింది. నింధితురాలిని అడ్డుకొని ఏం జరిగిందని ఆరా తీయగా.. తన భర్తను హతమార్చిన్నట్లు తెలియజేసింది. దీంతో ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని మారియాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నింధితురాలిని విచారించగా తన భర్త పెట్టే హింసను భరించలేక హత్య చేసిన్నట్టుగా నేరాన్ని ఒప్పుకుంది. తండ్రి హత్యపై స్పందించిన కుమారుడు తన తల్లిని ఎప్పటికి క్షమించలేనని, ఇంకెప్పుడూ తన తల్లి ముఖాన్ని చూడదల్చుకోవడం లేదని తెలియజేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Woman chops off husband penis in Ukraine

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: