రాజవరంలో మహిళ దారుణ హత్య

నల్లగొండ: తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. వాంకుడోత్ కమిలి (55) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు. కమిలి హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం కమిలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Woman Brutally Murdered In Rajavaram At Nalgonda Related Images: […] The post రాజవరంలో మహిళ దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామంలో గురువారం దారుణం జరిగింది. వాంకుడోత్ కమిలి (55) అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు. కమిలి హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం కమిలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Brutally Murdered In Rajavaram At Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాజవరంలో మహిళ దారుణ హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: