ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య

  హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ సమయంలోనే రేణుకా గర్భవతిగా ఉన్న విషయం విదితమే. పురిటినొప్పులతో గురువారం మధ్యాహ్నం రేణుకా కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈక్రమంలో శుక్రవారం ప్రసవం జరిగిందని, తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు. […] The post ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన చెన్నకేశవులు భార్య రేణుకా శుక్రవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దిశ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నకేశవులు ఎన్‌కౌంటర్ సమయంలోనే రేణుకా గర్భవతిగా ఉన్న విషయం విదితమే. పురిటినొప్పులతో గురువారం మధ్యాహ్నం రేణుకా కుటుంబ సభ్యులతో కలసి మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రసవం కోసం వచ్చి చేరింది. ఈక్రమంలో శుక్రవారం ప్రసవం జరిగిందని, తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వివరించారు.

Wife of Disha Accused who gave birth to Girl

The post ఆడపిల్లకు జన్మనిచ్చిన దిశ నిందితుని భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: