ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

నల్లగొండ: జిల్లాలోని ఇల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మమత తన భర్తను చంపేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. Wife Killed Husband in Nalgonda Related Images: [See image gallery at manatelangana.news] The post ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: జిల్లాలోని ఇల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మమత తన భర్తను చంపేసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Wife Killed Husband in Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: