చెలరేగిన విండీస్…బంగ్లా లక్ష్యం 322

 

టాంటన్: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో విండీస్, బంగ్లా జట్టుకు 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ బ్యాటింగ్‌లో షై హోప్(96), లుయిస్(70), హెట్మేర్ (50), హోల్డర్(33)లు రాణించారు. బంగ్లా బౌలింగ్‌లో సైఫుద్దీన్, రహ్మన్ తలో 3 వికెట్లు తీయగా.. షకీబ్ రెండు వికెట్లు పడగొట్టారు.

WI vs BAN World Cup 2019: BAN target 322 runs

The post చెలరేగిన విండీస్… బంగ్లా లక్ష్యం 322 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.