‘వాట్సాప్’లో నయా ఫీచర్

whatsappముంబయి: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. ఇంతకు ముందు నోటిఫికేషన్ బార్ లో టెక్ట్స్ మెసేజ్ లు మాత్రమే కనబడుతుండేవి. ఆ సందేశానికి అక్కడి నుంచే బదులు ఇచ్చే అవకాశం ఉండేది. రికార్డింగ్, ఆడియో మెసేజ్ లకు ఈ అవకాశం ఉండేది కాదు. వాటిని వినాలంటే వాట్సాప్ ఓపెన్ చేయాల్సివచ్చేది. ఆడియో మెసేజ్ లను నోటిఫికేషన్ భార్ లోనే వినడానికి వాట్సాప్ అవకాశం కల్పిస్తోంది. అయితే, ప్రస్తుతం బీటా వెర్షన్ లో అభివృద్ధి పరుస్తున్నట్టు వాట్సాప్ పేర్కొంది.

WhatsApp Testing Audio Playback Feature

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘వాట్సాప్’ లో నయా ఫీచర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.