తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత స్థాయిలు

  హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతాలు. ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు, భద్రాచలం 41.8 డిగ్రీలు, హన్మకొండ 41 డిగ్రీలు, హైదరాబాద్ 41.2 డిగ్రీలు, ఖమ్మం 41 డిగ్రీలు, మహబూబ్ నగర్ 43.3 డిగ్రీలు, నల్గొండ 43 డిగ్రీలు, నిజామాబాద్ 44.1 డిగ్రీలు, రామగుండం 43.4 డిగ్రీలు నమోదైన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడ్డింది. హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో వడగళ్లతో కుడిన వాన, […] The post తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత స్థాయిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతాలు. ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు, భద్రాచలం 41.8 డిగ్రీలు, హన్మకొండ 41 డిగ్రీలు, హైదరాబాద్ 41.2 డిగ్రీలు, ఖమ్మం 41 డిగ్రీలు, మహబూబ్ నగర్ 43.3 డిగ్రీలు, నల్గొండ 43 డిగ్రీలు, నిజామాబాద్ 44.1 డిగ్రీలు, రామగుండం 43.4 డిగ్రీలు నమోదైన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడ్డింది. హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో వడగళ్లతో కుడిన వాన, వీణవంక మండలంలో గాలి వాన బీభత్సానికి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడి, చెట్లు విరిగి, రేకుల షెడ్లు ఎగిరిపడ్డాయి. వరంగల్ రూరల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం పడగా, యదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్, గుండాల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతుంది.

Weather Temperatures registered in several parts of state

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత స్థాయిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: