పాలమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తా: శ్రీనివాస్ గౌడ్

  మహబూబ్ నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు రమేష్ తో పాటు వంద మంది కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అభ్యర్ధుల గెలుపు కోసం కృష్టి చేయాలని కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేసి పాలమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్ […] The post పాలమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తా: శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్ నగర్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు రమేష్ తో పాటు వంద మంది కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అభ్యర్ధుల గెలుపు కోసం కృష్టి చేయాలని కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేసి పాలమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

We will bring global recognition to the Palamuru

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పాలమూరుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తా: శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.