మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర: ధోనీ

విశాఖపట్నం :ఐపిఎల్ 12వ సీజన్‌ లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిల్లీ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో  కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ వాట్సన్‌,డుప్లెసిస్‌ అర్ధశతకాలతో చెలరేగడంతో సులువుగా విజయం సాధించింది. దీంతో  రెండో క్వాలిఫయర్‌లో డిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి చెన్నై 8వ సారి ఫైనల్‌ కు చేరుకుంది. పైనల్ లో ముంబయి ఇండియన్స్‌తో పోరుకు సిద్ధమయింది. […] The post మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర: ధోనీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విశాఖపట్నం :ఐపిఎల్ 12వ సీజన్‌ లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. డిల్లీ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో  కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌ వాట్సన్‌,డుప్లెసిస్‌ అర్ధశతకాలతో చెలరేగడంతో సులువుగా విజయం సాధించింది. దీంతో  రెండో క్వాలిఫయర్‌లో డిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి చెన్నై 8వ సారి ఫైనల్‌ కు చేరుకుంది. పైనల్ లో ముంబయి ఇండియన్స్‌తో పోరుకు సిద్ధమయింది. మ్యాచ్‌ ఆనంతరం  ధోనీ మాట్లాడారు.. తమ జట్టు విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించాడు. మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. కీలక సమయాల్లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించారన్నారు. సరైన సమయంలో సరైన బంతులు వేసి పరుగులు చేయకుండా నియంత్రించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి వాళ్లే ప్రధాన కారణం అని ధోనీ పేర్కొన్నాడు.

We are in the final because of our bowlers says Dhoni

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర: ధోనీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: