కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరదనీరు

ఆదిలాబాద్ : భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.54 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోకి 1.05క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాడికి మొదలైంది.

Related Stories: