అపర భగీరథుడికి జలాభిషేకం

అపర భగీరథుడిగా పేరుగాంచిన సిఎం కెసిఆర్ కృషి ఫలిస్తోంది. ఆయన కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల కళ్లల్లో ఆనందా న్ని నింపుతోంది. తొలి ఫలితాన్ని కరీంనగర్ జిల్లా అందుకుంటోంది. కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన కొచ్చెరువుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. దశాబ్ద కాలంగా చుక్కనీరు లేని తమ చెరువు ఇప్పుడు జలకళ సంతరించుకోవడంతో గ్రామస్థులతో పాటు ఇరుగుపొరుగు వాళ్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందానికి కారణమైన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటాలతో […] The post అపర భగీరథుడికి జలాభిషేకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అపర భగీరథుడిగా పేరుగాంచిన సిఎం కెసిఆర్ కృషి ఫలిస్తోంది. ఆయన కలల ప్రాజెక్టు కాళేశ్వరం రైతుల కళ్లల్లో ఆనందా న్ని నింపుతోంది. తొలి ఫలితాన్ని కరీంనగర్ జిల్లా అందుకుంటోంది. కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన కొచ్చెరువుకు కాళేశ్వరం జలాలు చేరుకున్నాయి. దశాబ్ద కాలంగా చుక్కనీరు లేని తమ చెరువు ఇప్పుడు జలకళ సంతరించుకోవడంతో గ్రామస్థులతో పాటు ఇరుగుపొరుగు వాళ్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందానికి కారణమైన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటాలతో కూడిన భారీ కటౌట్‌లను చెరువు వద్దకు తీసుకెళ్లి జలాభిషేకం చేశారు. వారితో ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. చెరువులోనే చిందులేసి సంబురాలు జరుపుకున్నారు.

water anointed farmers for cm kcr photos at karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అపర భగీరథుడికి జలాభిషేకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: