టీవీ చూస్తే పేగు క్యాన్సర్!

గంటల కొద్దీ టీవీ చూడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసిందే! ఇప్పుడు వాటి చెంతకు పేగు కేన్సర్ కూడా చేరిందటు న్నారు అధ్యయనకారులు. రోజు మొత్తం మీద కదలకుండా ఓ రెండు గంటల పాటు టీవీ చూస్తే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70 శాతం ఉంటాయన్న విషయం అ మెరికాలో నిర్వహించిన ఓ అధ్య యనంలో తేలింది. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు వయసున్న వా రు అదే పనిగా టీవీ చూడడం లేదా […] The post టీవీ చూస్తే పేగు క్యాన్సర్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గంటల కొద్దీ టీవీ చూడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసిందే! ఇప్పుడు వాటి చెంతకు పేగు కేన్సర్ కూడా చేరిందటు న్నారు అధ్యయనకారులు. రోజు మొత్తం మీద కదలకుండా ఓ రెండు గంటల పాటు టీవీ చూస్తే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70 శాతం ఉంటాయన్న విషయం అ మెరికాలో నిర్వహించిన ఓ అధ్య యనంలో తేలింది.

ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు వయసున్న వా రు అదే పనిగా టీవీ చూడడం లేదా ఒకేచోట కూర్చోవడం వంటివి చేస్తే ఈ రకం కేన్సర్ బారిన పడే అవకా శాలెక్కువ అని అధ్యయన కారులంటున్నారు. తొంభై వేల మంది స్త్రీల మీద ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. సుమారు దశాబ్దం పాటు ఈ అధ్యయనం చేశారు. వీరిందరికీ గంటల తరబడి టీవీ చూసే అలవాటుంది. పన్నెండు శాతం మంది పేగు కేన్సర్ బారిన పడినట్లు గుర్తించారు.

watching TV increased risk of cancer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టీవీ చూస్తే పేగు క్యాన్సర్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.