ఎసిబికి చిక్కిన విఆర్ఒ

ఖమ్మం: ఓ విఆర్ఒ ఎసిబికి చిక్కారు. ఈ ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి పది వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ విఆర్ఒ పట్టుబడ్డారు. విఆర్ఒను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసిబి అధికారులు తెలిపారు. లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమని ఎసిబి అధికారులు హెచ్చరించారు. లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు. […]

ఖమ్మం: ఓ విఆర్ఒ ఎసిబికి చిక్కారు. ఈ ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి పది వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ విఆర్ఒ పట్టుబడ్డారు. విఆర్ఒను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసిబి అధికారులు తెలిపారు. లంచం తీసుకున్నా, ఇచ్చినా నేరమని ఎసిబి అధికారులు హెచ్చరించారు. లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.

VRO Trapped by ACB at Khammam

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: