వివో నూతన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

  ప్రముఖ మొబైల్స్ సంస్థ వివో తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త వివో జడ్1 ఎక్స్ ను స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్ లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్‌, 64 స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990, 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.18,990 లకు వినియోగదారులకు లభించనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 6.38 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో […] The post వివో నూతన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ మొబైల్స్ సంస్థ వివో తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త వివో జడ్1 ఎక్స్ ను స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్ లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్‌, 64 స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990, 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.18,990 లకు వినియోగదారులకు లభించనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 6.38 ఇంచ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48, 8, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మనున్నారు.

వివో జడ్1ఎక్స్ ఫీచర్లు…

6.38 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్,

6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై,

48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, యూఎస్ బి టైప్ సి, 4500 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి తదితర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ లో ఉన్నాయి.

Vivo Z1X goes on sale in India for the first time on Sep 13

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివో నూతన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: