రూ.6,990 కే వివో స్మార్ట్‌ఫోన్…

vivo-y90ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వై90 ని ఇండియన్ మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. రూ.6,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

వివో వై90 ఫీచర్లు… 

ఈ స్మార్ట్ ఫోన్ లో 6.22 ఇంచుల డిస్‌ప్లే

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్

2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్,

ఫ్రంట్ కెమెరాలు, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్ల ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

vivo y90 smartphone launched in india

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూ.6,990 కే వివో స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.