భారత మార్కెట్ లోకి వివో ఎక్స్‌27 స్మార్ట్‌ఫోన్

  ప్రముఖ మొబైల్స్ సంస్థ తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త వివో ఎక్స్‌27 స్మార్ట్‌ఫోన్ ను మార్చి 19వ తేదీన తాజాగా భారత మార్కెట్ లో విడుద‌ల చేయ‌నుంది. దీని ఖరీదు సంబంధించిన వివ‌రాల‌ను ఇంకా తెలియజేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48, 5, 13 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 8 జిబి ర్యామ్‌, 128/256 జిబి  […]

 

ప్రముఖ మొబైల్స్ సంస్థ తన వినియోగదారులను ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో మరో సరికొత్త వివో ఎక్స్‌27 స్మార్ట్‌ఫోన్ ను మార్చి 19వ తేదీన తాజాగా భారత మార్కెట్ లో విడుద‌ల చేయ‌నుంది. దీని ఖరీదు సంబంధించిన వివ‌రాల‌ను ఇంకా తెలియజేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 48, 5, 13 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడు కెమెరాలు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 8 జిబి ర్యామ్‌, 128/256 జిబి  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటుంది.

ఫీచర్లు:

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 8 జిబి ర్యామ్‌, 128/256 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5, 13 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో16 మెగాపిక్స‌ల్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బి టైప్ సి, 4000 ఎంఎహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.

Vivo X27 Smartphone Release on March 19 in india

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: