వివో వి17 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల

  ధర రూ.29,900గా ప్రకటన న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్తగా వి17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను శనివారం భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. 6.44 అంగుళాల తెర,8 జిబి ర్యామ్,128 జిబి అంతర్గత మెమరీ,4100 ఎంఎహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పాటుగా ప్రపంచంలోనే తొలిసారిగా 32+8 మెగా పిక్సెల్ పాప్‌అప్ కెమెరాలను ముందు భాగంలో అమర్చినట్లు సంస్థ తెలిపింది. వెనుకవైపున 48+13+8+2 మెగా పిక్సెల్ కెమెరాలు కలిగి ఉన్న ఈ ఫోన్ […] The post వివో వి17 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ధర రూ.29,900గా ప్రకటన

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్తగా వి17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను శనివారం భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. 6.44 అంగుళాల తెర,8 జిబి ర్యామ్,128 జిబి అంతర్గత మెమరీ,4100 ఎంఎహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో పాటుగా ప్రపంచంలోనే తొలిసారిగా 32+8 మెగా పిక్సెల్ పాప్‌అప్ కెమెరాలను ముందు భాగంలో అమర్చినట్లు సంస్థ తెలిపింది. వెనుకవైపున 48+13+8+2 మెగా పిక్సెల్ కెమెరాలు కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.29,900గా వివో ప్రకటించింది. పండగ సీజన్ గిరాకీకి అనుగుణంగా పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Vivo V17 Pro with dual pop up selfie camera launched

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివో వి17 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: