వర్జీనియాలో కాల్పుల కలకలం: 12 మంది మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా బీచ్ ప్రభుత్వ మున్సిపల్ భవనంలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. బీచ్ మున్సిపల్ సెంటర్ ఉద్యోగే కాల్పులకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. అనతంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. వర్జీనియా బీచ్‌లో గతంలో ఈ […] The post వర్జీనియాలో కాల్పుల కలకలం: 12 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా బీచ్ ప్రభుత్వ మున్సిపల్ భవనంలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. బీచ్ మున్సిపల్ సెంటర్ ఉద్యోగే కాల్పులకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. అనతంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. వర్జీనియా బీచ్‌లో గతంలో ఈ రోజునే ఇలాంటి విధ్వంసకరమైన  చోటుచేసుకుందని మేయర్ బాబీ డేయర్ తెలిపారు.

Virginia Beach Shooting 12 Dead

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వర్జీనియాలో కాల్పుల కలకలం: 12 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: