గుజరాత్ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌గా విక్రమ్‌నాథ్ ప్రమాణస్వీకారం

అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విక్రమ్‌నాధ్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్ రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేయించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని, వివిధ ఉన్నతాధికార ప్రతినిధులు, హైకోర్టు జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసే ఆర్ సుబాష్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత గత ఏడాది నవంబరు నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. ఇంతవరకు జస్టిస్ అనంత దావే తాత్కాలిక చీఫ్ […] The post గుజరాత్ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌గా విక్రమ్‌నాథ్ ప్రమాణస్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


అహ్మదాబాద్ : గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విక్రమ్‌నాధ్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీనగర్ రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చేయించారు. ముఖ్యమంత్రి విజయ్ రూపాని, వివిధ ఉన్నతాధికార ప్రతినిధులు, హైకోర్టు జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసే ఆర్ సుబాష్ రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లిన తరువాత గత ఏడాది నవంబరు నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. ఇంతవరకు జస్టిస్ అనంత దావే తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు. జస్టిస్ విక్రమ్ నాధ్ ఇంతవరకు అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌గా ఉండేవారు.

Vikram Nath sworn in as Chief Justice of Gujarat HC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గుజరాత్ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌గా విక్రమ్‌నాథ్ ప్రమాణస్వీకారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: