కెటిఆర్‌తో జోయల్ రీఫ్‌మాన్ భేటీ

KTRహైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ బుధవారం భేటీ అయ్యారు. సమర్థుడైన నేత, భవిష్యత్ పట్ల స్పష్టమైన లక్ష్యాలు ఉన్న నేత కెటిఆర్ తో కలిసి పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని జోయల్ రీఫ్ మాన్ పేర్కొన్నారు. యుఎస్- భారత్ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, ఈ దిశలో తాము కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కెటిఆర్ ను కలువడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

US Consulate General Joel Reifman Meets Minister KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెటిఆర్‌తో జోయల్ రీఫ్‌మాన్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.