ఘనంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు

Ugadi Celebrations

 

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి ఉగాది పంచాంగాన్ని పఠించారు. ఈ సంవత్సరం రాష్ర్టానికి అంతా మంచే జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.వి.రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Ugadi Celebrations of Sri Sharwari Nama Year

The post ఘనంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.