ఇద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్

Two Terrorists Encounter

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా వద్ద మంగళవారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.

Two Terrorists Encounter at Handwara