రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి…

కరీంనగర్:  అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ముగ్గురూ కలిసిమెలసి ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో  రోడ్డు ప్రమాదంలో  అక్కచెల్లెళ్లిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో  శంకరపట్నం మండలం కొత్తగట్టు రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలలోకి  వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని ఓ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో […] The post రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్:  అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ముగ్గురూ కలిసిమెలసి ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో  రోడ్డు ప్రమాదంలో  అక్కచెల్లెళ్లిద్దరూ మృతి చెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో  శంకరపట్నం మండలం కొత్తగట్టు రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాలలోకి  వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని ఓ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో శంకరపట్నం మండలానికి చెందిన సుజాత (35), సులోచన (28) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

Two Sisters Died In Road Accident at Shankarapatnam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: