ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డిసిఎం: ఇద్దరు మృతి

 

Road Accident

 

 

హైదరాబాద్: ఆగి ఉన్న లారీని డిసిఎం ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం కోహెడ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  ఈ ప్రమాదంలో డిసిఎం డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలంలో మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మల్లికార్జున, మహేశ్ గా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

DCM driver cleaner died in Accident, Police are reaching the scene and registering the case.

 

Two Members Dead in DCM Collided to Lorry in Koheda

 

The post ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డిసిఎం: ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.