రోడ్డు ప్రమాదం…ఇద్దరు మృతి

ఆదిలాబాద్: తెలంగాణలో వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం మామడ టోల్‌ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కారు పూర్తి దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎంఆర్‌ఎఫ్ టైర్ల పరిశ్రమ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.   […] The post రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్: తెలంగాణలో వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం మామడ టోల్‌ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కారు పూర్తి దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఎంఆర్‌ఎఫ్ టైర్ల పరిశ్రమ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Two Members Dead in Bike Collided to Car Accident

 

Two Members Dead in Bike Collided to Car Accident

The post రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: