నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

మర్రిగూడ:  విషాద ఘటన మర్రిగూడ మండలం, యరుగండ్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనున్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దంపతుల కాళ్లు విరిగి, తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని తక్షణమే 108 అంబులెన్సులో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. Two Injured in Road […] The post నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మర్రిగూడ:  విషాద ఘటన మర్రిగూడ మండలం, యరుగండ్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనున్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దంపతుల కాళ్లు విరిగి, తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని తక్షణమే 108 అంబులెన్సులో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Two Injured in Road Accident At Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: