రెండు తలల పాము …. వీడియో వైరల్

 

బాలి: ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో రెండు తల కాయల పాము కనిపించింది. గస్తి బాగస్ బుదయ అనే వ్యక్తి ఇంటి నుంచి పనికి వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్ స్థలంలో పెడుతుండగా రెండు తలల పాము కనిపించింది. వెంటనే ఆ పామును పెద్ద అరటి ఆకులోకి తీసుకొని గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. దీంతో గ్రామస్థులు పామును దైవంగా కొలుస్తూ పూజలు చేశారు. జన్యుపరమైన లోపాలతో పాము జన్మించిందని జీవ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Two Headed Snake Found in Bali in Indonesia

 

 

 

Two Headed Snake Found in Indonesia

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెండు తలల పాము …. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.